xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
ఆంధ్రప్రదేశ్

1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!

19-11-2026 10:24
1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!
XPress24 Jangareddygudem 19-11-2026 నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పత్తేకాళ్ల ఇలియాస్ తన నామినేషన్ ఫీజు కోసం ఏకంగా రూ.1,500 విలువైన నాణేలను తీసుకొచ్చి అధికారులకు అందించారు. పెద్ద సంఖ్యలో నాణేలను టేబుల్‌పై పోగు చేయడంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా నోట్ల రూపంలో ఫీజు చెల్లించే అభ్యర్థులకు భిన్నంగా ఇలియాస్ ఇలా నాణేలతో నామినేషన్ సమర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వినూత్నంగా నామినేషన్ దాఖలు చేసిన ఇలియాస్ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా నిలిచారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.