ప్రాంతీయం
4వ వార్డులో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు.
26-10-2026 16:09

4వ వార్డులో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు.
xPress24, Jangareddygudem, 26-Oct-2026
ఈరోజు సాయంత్రం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 4వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి తమ్ముడు బాధరాల నరేష్ నాయుడు ఆహ్వానం మేరకు 4వ వార్డులో చైర్మన్ అభ్యర్థి రొంగల అనూష గారు మరియు కౌన్సిలర్ అభ్యర్థి నరేష్ గారు మరియు కూటమి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు.