ఆంధ్రప్రదేశ్
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
24-10-2026 15:07

తిరుమలలో ఈనెల 26వ తేదిన పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది.
xPress24, TIRUPATHI, October 24,