xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
సినిమా

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం

23-09-2026 05:30
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్-ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమనటులుగా మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్‌ పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్‌ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో ‘35 చిన్న కథ కాదు’ సినిమాకి అరుణ్‌ దేవ్‌, ఉత్తమ సంభాషణలు విభాగంలో ‘లక్కీ భాస్కర్‌’ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రానికి దర్శకులు నాగ్‌ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు.
xPress24, Kevadia, September 23, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్-ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమనటులుగా మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్‌  పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్‌ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి  ఉత్తమ బాల నటుడి విభాగంలో  ‘35 చిన్న కథ కాదు’  సినిమాకి  అరుణ్‌ దేవ్‌,  ఉత్తమ సంభాషణలు విభాగంలో ‘లక్కీ భాస్కర్‌’ సినిమాకు దర్శకులు  వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రానికి దర్శకులు  నాగ్‌ అశ్విన్ పురస్కారాలను  స్వీకరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.