xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్

87 చోట్ల పరోక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి

24-11-2026 12:19
87 చోట్ల పరోక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి
ఆంధ్రప్రదేశ్ లో 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు 87 చోట్ల పరోక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తయిన 87 పట్టణ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ 57, జనసేన 19, భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయని వివరించారు. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్లు తెలిపారు. మిగిలిన 13 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలను ఈరోజు నిర్వహిస్తామని తెలిపారు. వాయిదా పడిన వాటిలో పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నం, మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరం, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు ఉన్నాయని ఎన్నికల కమిషనర్ వివరించారు.
xPress24, Amaravathi, November 24, ఆంధ్రప్రదేశ్ లో 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు 87 చోట్ల పరోక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తయిన 87 పట్టణ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ 57, జనసేన 19, భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయని వివరించారు. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్లు తెలిపారు. మిగిలిన 13 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలను ఈరోజు నిర్వహిస్తామని తెలిపారు. వాయిదా పడిన వాటిలో పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నం, మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరం, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు ఉన్నాయని ఎన్నికల కమిషనర్ వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.