xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
ప్రాంతీయం

xPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .

21-10-2026 17:23
xPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .
xPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు. (తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి) , శ్రీ పొల్నాటి బాబ్జి ( జిల్లా ఎన్నికల పరిశీలకులు) మరియు శ్రీ కుక్కల మాధవరావు ( తెలుగుదేశం మండల అధ్యక్షులు ) .
xPress24, Jangareddygudem, 21-Oct-2026 మెట్ట ప్రాంతంలో మొట్టమొదటిసారిగా xPress24 వెబ్ పోర్టల్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ శ్యామ్ చంద్ర శేషు మరియు జనసేన పార్టీ ఏలూరు జిల్లా ఎన్నికల పరిశీలకులు పోల్నాటి బాబ్జి గారు మరియు జంగారెడ్డిగూడెం మండల టిడిపి అధ్యక్షులు కుక్కల మాధవరావు గారు ప్రారంభించి xPress24 న్యూస్ టీవీ వ్యవస్థాపకులు తగరం శ్రీనివాసరావు గారిని మరియు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ బొబ్బర గంగాధర్ గారిని మరియు ఛానల్ క్రియేటివ్ హెడ్ మరియు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర నటులు నానిభాషా ను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ప్రెస్ 24 న్యూస్ ఛానల్ సిబ్బంది మరియు అభిమానులు పాల్గొన్నారు.

🎥 వీడియో

new video

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.