ప్రాంతీయం
xPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ జెట్టి గురునాథరావు.
21-10-2026 16:05

xPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన YSRCP రాష్ట్ర కార్యదర్శి మరియు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ జెట్టి గురునాథరావు.
xPress24, Jangareddygudem, 21-Oct-2026
xPress24 వెబ్ పోర్టల్ ని YSRCP రాష్ట్ర మరియు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ జెట్టి గురునాథరావు గారు ఈ రోజు అధికారకంగా ప్రారంభించారు. మన ప్రాతం లో టెక్నాలజీ ఆధారిత సేవలు ప్రారంభం కావడం చాలా సంతోషం గా ఉందని ఆయన తెలిపారు. పారదర్శకత తో మంచి వార్తలను ప్రజలకు 24 గంటలూ అందించాలని, పార్టీలకు అతీతంగా పని చేయాలను అన్నారు. xPress24 సంస్థ కు శుభాకాంక్షలు తెలిపారు.