xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలుకృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా కొత్త బాధ్యతలుభారత నౌకాదళ సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలకు 50 ఏళ్లుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తయ్యిబా కమాండర్ లతీఫ్ భట్ హతండిసెంబర్ 7 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇండియాజాయ్-2026': సినీ ప్రముఖులతో సచివాలయంలో సన్నాహక భేటీటోక్యో చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్: జపాన్‌తో భారత్ '2+2' మంత్రుల స్థాయి చర్చలు
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కొలుసు పార్థసారథి

18-11-2026 10:00
అక్వాన్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కొలుసు పార్థసారథి
అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
xPress24, Eluru, November 17, ఏలూరు, నవంబర్ 17: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా యంత్రాంగంతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించి తుఫాన్ ప్రభావం, ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 20న నెల్లూరు, తుని మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గర్భిణులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేరవేయాలని, తాగునీరు, విద్యుత్, రవాణా, వైద్య, పారిశుధ్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.