xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
ఆంధ్రప్రదేశ్

అనంతపురం JNTUలో రేపటి నుంచి రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్‌–2026

24-10-2026 09:49
అనంతపురం JNTUలో రేపటి నుంచి రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్‌–2026
వికసిత్ భారత్‌–2047 లక్ష్య సాధనలో భాగంగా అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA)లో రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్‌–2026 నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి సుదర్శన రావు తెలిపారు.
xPress24, Anantapur, October 23, అనంతపురం జిల్లా: వికసిత్ భారత్‌–2047 లక్ష్య సాధనలో భాగంగా అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA)లో రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్స్ కాన్‌క్లేవ్‌–2026 నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి సుదర్శన రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఈరోజు విశ్వవిద్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారని తెలిపారు. విద్యార్థులు తమ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఉపకులపతి సుదర్శన రావు కోరారు. వాయిస్ బైట్: సుదర్శన రావు – ఉపకులపతి, JNTUA, అనంతపురం.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.