xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో ఆవిష్కర్తల సదస్సు–2026

24-10-2026 14:57
అనంతపురంలో ఆవిష్కర్తల సదస్సు–2026
యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి ఆవిష్కర్తల సదస్సు–2026 నిర్వహిస్తున్నట్లు అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి, నూతన ఆవిష్కరణల వైపు వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పరిశ్రమల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ఇది మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
xPress24, ANATHAPURAM, October 24, యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి ఆవిష్కర్తల సదస్సు–2026 నిర్వహిస్తున్నట్లు  అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం  ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి, నూతన ఆవిష్కరణల వైపు వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పరిశ్రమల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ఇది మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.