xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
ఆంధ్రప్రదేశ్

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు

27-11-2026 09:37
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు
తిరుమలలో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గురువారం పాల్గొన్నారు. అనంతరం తిరుమలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు వేల దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
xPress24, Tirumala, November 27, తిరుమలలో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి  గురువారం  పాల్గొన్నారు.  అనంతరం తిరుమలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు వేల దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి తెలియజేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.