xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణపుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణ
క్రీడలు

అయిదో రోజు ఆట

23-11-2026 10:26
అయిదో రోజు ఆట
న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అయిదో రోజు ఆట కొనసాగుతోంది. న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 352 పరుగుల ఆధిక్యం లభించింది.
xPress24, New Zealand, November 23, న్యూజిలాండ్ లోని  వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అయిదో రోజు ఆట కొనసాగుతోంది. న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్ల నష్టానికి 720 పరుగులు  చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 352 పరుగుల  ఆధిక్యం లభించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.