xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణ

అర్నబ్ తుపాను సహాయక చర్యలకు ఏపీకి తెలంగాణ సాయం.. భట్టి విక్రమార్క హామీ

29-10-2026 17:06
అర్నబ్ తుపాను సహాయక చర్యలకు ఏపీకి తెలంగాణ సాయం.. భట్టి విక్రమార్క హామీ
అర్నబ్‌ తుపాను ప్రభావం, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చర్యలపై తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో చేపడుతున్న నష్ట నివారణ చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను గొట్టిపాటి వివరించారు. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని, విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. కష్టకాలంలో అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు.
xPress24, HYDERABAD, October 29,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.