xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తంవాల్మీకి సందేశాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకం: ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను భారత్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికొరియా కల్చర్ డే -2026 వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టినేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడు

24-10-2026 15:02
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మైనింగ్‌ ప్రాంతంలో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. అనంతగిరి మండలం పినకోట గ్రామం వద్ద ఓ వాహనంలో డీజిల్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి సమీపంలో ఉన్న టిప్పర్ లారీ, ద్విచక్ర వాహనానికి వ్యాపించడంతో మూడు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరి కొందరికి గాయాలైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కే.పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో ఫోన్‍లో మాట్లాడిన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించారు.
xPress24, ANATHAGIRI, October 24, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మైనింగ్‌ ప్రాంతంలో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. అనంతగిరి మండలం పినకోట  గ్రామం వద్ద ఓ వాహనంలో డీజిల్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి సమీపంలో ఉన్న టిప్పర్ లారీ, ద్విచక్ర వాహనానికి వ్యాపించడంతో మూడు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.  ఈ  ఘటనలో పలువురు మృతి చెందగా, మరి కొందరికి గాయాలైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కే.పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో ఫోన్‍లో మాట్లాడిన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.