xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

31-10-2026 11:58
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్‌ అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పి.ఇ ఎడ్విన్‌ పిలుపునిచ్చారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అమరావతి విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని సీజీసీ సముదాయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ‘సంపద సృష్టికి నిజాయతీ’ అనే జాతీయ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.ఇ ఎడ్విన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నైతిక విలువలకు కట్టుబడి నిర్వహించాలని, యువత చిన్ననాటి నుంచే నిజాయతీని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
xPress24, Amaravathi, October 31, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్‌ అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పి.ఇ ఎడ్విన్‌ పిలుపునిచ్చారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అమరావతి విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని సీజీసీ సముదాయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ‘సంపద సృష్టికి నిజాయతీ’ అనే జాతీయ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.ఇ ఎడ్విన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నైతిక విలువలకు కట్టుబడి నిర్వహించాలని, యువత చిన్ననాటి నుంచే నిజాయతీని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.