ఆంధ్రప్రదేశ్
అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు విద్యార్థి దశ నుంచే సిద్ధం కావాలి
24-10-2026 10:06

అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు విద్యార్థి దశ నుంచే సిద్ధం కావాలని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విజిలెన్స్ అధికారి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా లంచం అడిగితే, అటువంటి వ్యక్తులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
xPress24, Machilipatnam, October 24,