xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
ఆంధ్రప్రదేశ్

అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

29-10-2026 09:52
అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ఎస్.ఆర్. హర్షిత తెలిపారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె బుధవారం మాట్లాడారు.. అవినీతిరహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహన, చైతన్యం అవసరమని పేర్కొన్నారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064, ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
xPress24, Visakahapatnam, October 29, అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ఎస్.ఆర్. హర్షిత తెలిపారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె  బుధవారం  మాట్లాడారు.. అవినీతిరహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహన, చైతన్యం అవసరమని పేర్కొన్నారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064,  ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.