xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
తెలంగాణ

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత

24-10-2026 09:58
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి, వారి హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. హమాలీ, డొమెస్టిక్ వర్కర్స్‌ కోసం త్వరలోనే వేర్వేరుగా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నిన్న నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సుమారు 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, వారికి తగిన రక్షణ కల్పించేందుకు విధానపరమైన చర్యలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.
xPress24, Hyderabad, October 24, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి, వారి హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. హమాలీ, డొమెస్టిక్ వర్కర్స్‌ కోసం త్వరలోనే వేర్వేరుగా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నిన్న నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సుమారు 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, వారికి తగిన రక్షణ కల్పించేందుకు విధానపరమైన చర్యలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.