xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
ఆంధ్రప్రదేశ్

అస్సాం ప్రభుత్వ అధికారుల బృందం పర్యటన

20-11-2026 11:20
అస్సాం ప్రభుత్వ అధికారుల బృందం పర్యటన
బాలల హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న విధానాలు, కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు అస్సాం ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కార్యాలయాన్ని అస్సాం 'మిషన్‌ శక్తి' ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. అస్సాం ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన పది మంది అధికారులతో కూడిన ఈ బృందానికి రాష్ట్ర అధికారులు కమిషన్‌ పనితీరు, విధివిధానాలను వివరించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, పోక్సో చట్టం అమలు, బాల్య వివాహాల నివారణ, బాల్య న్యాయ చట్టం, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, బాల సంరక్షణ కేంద్రాల తనిఖీలు, బాలల భద్రత కోసం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై అధికారులు చర్చించారు.
xPress24, Manglagiri, November 20, బాలల హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న  విధానాలు, కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు అస్సాం ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కార్యాలయాన్ని  అస్సాం 'మిషన్‌ శక్తి' ప్రతినిధి బృందం గురువారం  సందర్శించింది. అస్సాం ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన పది మంది అధికారులతో కూడిన ఈ బృందానికి రాష్ట్ర అధికారులు కమిషన్‌ పనితీరు, విధివిధానాలను వివరించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, పోక్సో చట్టం అమలు, బాల్య వివాహాల నివారణ, బాల్య న్యాయ చట్టం, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, బాల సంరక్షణ కేంద్రాల తనిఖీలు, బాలల భద్రత కోసం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై అధికారులు చర్చించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.