xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా

20-11-2026 11:32
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీస్‌ వ్యవస్థలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను డీజీపీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్‌ నేరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న ఇతర నేరాలను త్వరితగతిన గుర్తించి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో 20 మంది సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ వెల్లడించారు.
xPress24, Machilipatnam, November 20, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీస్‌ వ్యవస్థలో  శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని.  ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను డీజీపీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్‌ నేరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న ఇతర నేరాలను త్వరితగతిన గుర్తించి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో 20 మంది సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.