తెలంగాణ
ఆయిల్ ఫామ్, ఆరుతడి పంటల సాగుతో దీర్ఘకాలిక లాభాలు: కలెక్టర్ చిత్రా మిశ్రా
30-10-2026 17:15

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఆయిల్ ఫామ్, కూరగాయల సాగు చేస్తున్న రైతులను కలెక్టర్ చిత్రా మిశ్రా క్షేత్రస్థాయిలో కలిశారు. పంట మార్పిడిలో భాగంగా రైతులు దీర్ఘకాలిక లాభాలనిచ్చే ఆయిల్ ఫామ్, ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
xPress24, HYDERABAD, October 30,