xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరుప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
తెలంగాణ

ఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

02-11-2026 15:27
ఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఏర్పాట్లపైనా సమావేశంలో చర్చించారు. ఆర్ అండ్ బి కార్యదర్శి ఇలంబర్తి, ప్రత్యేక కార్యదర్శి గంగాధర్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, శాఖ చీఫ్ ఇంజినీర్లు, ఇతర ఇంజినీర్లు ఇందులో పాల్గొన్నారు.
xPress24, HYDERABAD, November 2,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.