xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
ఆంధ్రప్రదేశ్

ఆర్టీజీఎస్ పై సమీక్ష

16-11-2026 14:43
ఆర్టీజీఎస్ పై సమీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్- ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరు, వివిధ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై అధీకారులతో చర్చిస్తున్నారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించే అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రితో పాటు నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారంపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
xPress24, Amaravati, November 16, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   -రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్- ఆర్టీజీఎస్ పై  సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరు, వివిధ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై అధీకారులతో చర్చిస్తున్నారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో  నిర్వహించే అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.  కాగా  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం  ఢిల్లీకి  పర్యటనకు వెళ్లనున్నారు.  మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి..  పర్యటనలో భాగంగా  ప్రధానమంత్రితో పాటు  నరేంద్ర మోదీ,  పలువురు కేంద్ర మంత్రులతో  సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారంపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.