xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్షవృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యతపార్వతీపురం, అనంతపురం మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారంఇఫీ గాంధీ పతకం కోసం పది చిత్రాల పోటీరేపల్లె మున్సిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారంవిశాఖలో ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సుఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్షవృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యతపార్వతీపురం, అనంతపురం మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారంఇఫీ గాంధీ పతకం కోసం పది చిత్రాల పోటీరేపల్లె మున్సిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారంవిశాఖలో ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సు
ఆంధ్రప్రదేశ్

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

23-11-2026 16:58
ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ - ఆర్టీజీఎస్‌పై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.
xPress24, Amaravati, November 23, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ - ఆర్టీజీఎస్‌పై సంబంధిత అధికారులతో  సోమవారం  సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో  వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో ముఖ్యమంత్రి  చర్చిస్తున్నారు. ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.