క్రీడలు
ఆసియా పారా క్రీడలు
21-10-2026 09:20

జపాన్ దేశంలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. పురుషుల 65 కిలోల పవర్‌లిఫ్టింగ్ విభాగంలో అశోక్ 192 కిలోల బరువును ఎత్తి రజత పతకం సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్-1 విభాగంలో మనీష్ నర్వాల్ 233.7 పాయింట్లతో రజత పతకం గెలుచుకున్నారు. మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి జీవాంజి 56.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ 22 పతకాలు సాధించి 6 స్థానంలో ఉంది.
xPress24, Amaravathi, October 20,