ఆంధ్రప్రదేశ్
ఆహార తయారీ కేంద్రాలపై పోలీసుల తనిఖీలు.. నాణ్యతా లోపాలతో 9 కేంద్రాల మూసివేత
30-10-2026 17:09

సురక్షిత ఆహారాన్ని అందించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆహార తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తీవ్ర నాణ్యతా లోపాలు, అపరిశుభ్రతను గుర్తించి 9 కేంద్రాలను మూసివేసి పలు నోటీసులు జారీ చేశారు.
xPress24, HYDERABAD, October 30,