xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
ప్రాంతీయం

ఆహ్లాదంగా బాలల దినోత్సవ వేడుకలు

16-11-2026 14:07
ఆహ్లాదంగా బాలల దినోత్సవ వేడుకలు
బాలల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవాన్ని దేశభక్తి పూర్వకంగా, ఆహ్లాద భరితంగా నిర్వహించారు.
బాలల దినోత్సవం సందర్భంగా కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవాన్ని దేశభక్తి పూర్వకంగా, ఆహ్లాద భరితంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ శ్రీ కొరా నాగేశ్వరరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ మేడం నెహ్రూ గారి చిత్రపటాన్ని గులాబీ మాలతో అలంకరించారు. నెహ్రూ వేషధారణలో ఉన్న ధియాన్ రామ్‌ను గులాబీ ఇచ్చి అభినందించారు. డైరెక్టర్ శ్రీ కొరా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. ప్రిన్సిపల్ శ్రీమతి రేవతి రాణి గారు మాట్లాడుతూ నెహ్రూ గారికి కుటుంబంతో ఉన్న ఆత్మీయతను, దేశం పట్ల నిబద్ధతను వివరిస్తూ నెహ్రూ గారిని ఆదర్శంగా గైకొని ఉత్తమ పౌరులుగా దేశభక్తియుతంగా రూపుదిద్దుకోవాలని విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో కూచి త్రినాధరావు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. తదనంతరం విద్యార్థులకు స్వీట్లు, బూరెలతోపాటు పులిహోర పంపిణీ చేసి ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. "చాచా నెహ్రూ జిందాబాద్" తో బాలల దినోత్సవ వేడుకలు ముగిశాయి.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.