తెలంగాణ
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు పెట్టుబడుల ఆహ్వానం.. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
29-10-2026 17:08

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల అధిపతులను కలిసి పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌ను నిర్వహించనున్నారు.
xPress24, HYDERABAD, October 29,