xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్-2026

12-11-2026 09:51
ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్-2026
ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్-2026 జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల భావాలు కలిగిన వారిని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ సమ్మిట్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 70కి పైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు పాల్గొననున్నారు. అన్ని పార్టీలు సమ్మిట్‌లో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు.
xPress24, HYDERABAD, November 11,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.