xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లుసింగపూర్ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ విజయవాడకు రాకసకల శుభాల ఉ‘సిరి’జాతీయ విద్యా దినోత్సవంఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా క్రీడాకారిణి పీవీ సింధుసీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

11-11-2026 09:31
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల భద్రపరిచే గోదామును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తనిఖీ చేశారు.
xPress24, Machilipatnam, November 10, మచిలీపట్నం, నవంబర్ 10: కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల భద్రపరిచే గోదామును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన గోదాము, వాటికి వేసిన సీల్స్, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్‌లో సంతకం చేశారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.