xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుసాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

ఉచిత న్యాయ సేవల కేంద్రం ప్రారంభం

11-11-2026 09:39
ఉచిత న్యాయ సేవల కేంద్రం ప్రారంభం
ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీనా గిల్ పేర్కొన్నారు. అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సేవల కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జస్టిస్ లీనా గిల్ మాట్లాడుతూ, న్యాయ సహాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని అన్నారు. ప్రజలకు న్యాయ సేవల ఫలాలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉచిత న్యాయ సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
xPress24, Nelapdu, November 11, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్  లీనా గిల్ పేర్కొన్నారు.  అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సేవల కేంద్రాన్ని ఆమె మంగళవారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా జస్టిస్ లీనా గిల్ మాట్లాడుతూ, న్యాయ సహాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని అన్నారు. ప్రజలకు న్యాయ సేవల ఫలాలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉచిత న్యాయ సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.