xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

ఉచిత న్యాయ సహాయం చట్టబద్ధ హక్కు

20-11-2026 11:35
ఉచిత న్యాయ సహాయం  చట్టబద్ధ హక్కు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సహాయం పొందడం చట్టబద్ధమైన హక్కు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హరి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో గురువారం పాల్గొని ప్రసంగించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, మండల న్యాయ సేవా కమిటీల ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌ల ద్వారా వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని, న్యాయ సహాయం అవసరమైన వారికి సంస్థలు అండగా నిలవాలని పేర్కొన్నారు.
xPress24, Amaravati, November 20, అర్హులైన ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సహాయం పొందడం చట్టబద్ధమైన హక్కు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హరి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో గురువారం  పాల్గొని ప్రసంగించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, మండల న్యాయ సేవా కమిటీల ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌ల ద్వారా వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని, న్యాయ సహాయం అవసరమైన వారికి సంస్థలు అండగా నిలవాలని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.