xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
విద్య

ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌

23-10-2026 09:50
ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
విశ్వవిద్యాలయాలను పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి హెచ్. పురుషోత్తం సూచించారు. గోవాలో జరిగిన ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌-2026లో ఆయన గురువారం పాల్గొని ప్రసంగించారు. ఉన్నత విద్యలో కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేపట్టేందుకు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెరగాలన్నారు. విద్యార్థులకు నైపుణ్యాధారిత విద్య అందించడంతో పాటు, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాgలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
xPress24, Goa, October 23, విశ్వవిద్యాలయాలను పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి  హెచ్. పురుషోత్తం సూచించారు. గోవాలో జరిగిన  ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌-2026లో ఆయన గురువారం పాల్గొని ప్రసంగించారు.  ఉన్నత విద్యలో కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేపట్టేందుకు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెరగాలన్నారు. విద్యార్థులకు నైపుణ్యాధారిత విద్య అందించడంతో పాటు, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాgలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.