ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా
04-11-2026 11:15

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చీరాల పురపాలక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. భారీ వర్షాలు, బలమైన గాలులు, వరద ముప్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎన్నికల సిబ్బంది భద్రత, బ్యాలెట్ బాక్సుల రక్షణను దృష్టిలో ఉంచుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు కౌంటింగ్‌ను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
xPress24, Chirala, November 4,