xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్భవిష్యత్ తరాల కోసం ప్రకృతి వనరులను కాపాడాలి: ఐరెడ్డి విజేందర్ రెడ్డిఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధందేవరగట్టులో ఉత్సవ ఊరేగింపు ఉద్రిక్తతదిల్లీలో వాయుకాలుష్యం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు ఏర్పాట్లు

22-10-2026 09:17
ఎన్నికలకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
xPress24, Amalapuram, October 22, ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్  ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో  ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో కలెక్టర్ బుధవారం  సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక,  అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు  చేయాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.