ప్రాంతీయం
17వ వార్డులో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు.
26-10-2026 16:08

17వ వార్డులో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు.
xPress24, Jangareddygudem, 26-Oct-2026
ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ లోని 17వ వార్డులో కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీమతి రొంగలి అనూష గారు, కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి కరుటూరి రమాదేవి గారికి మద్దతుగా రమాదేవి గారి ఆహ్వానం మేరకు ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు.