ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ముగింపు
04-11-2026 11:17

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బహిరంగ ప్రచారం గత సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాలు ముగిశాయి. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు ఈ నెల 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అవసరమైతే 6న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 7న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
xPress24, Amaravati, November 4,