ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
06-11-2026 14:36

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మండలాల్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని మండలాల్లో వాయిదా పడిన పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా, ఎంపీటీసీ,e జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టనున్నారు.
xPress24, Velerupadu, November 6,