xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా

05-11-2026 09:53
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా
వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో పూర్తిగా పోలింగ్ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా వెల్లడించారు. రెండు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తుల మేరకు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం జరగాల్సిన పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఈ మండలాలు మినహా ఆయా జిల్లాలలోని మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు యథావిధిగా పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
xPress24, Buttayagudem, November 5, వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని  ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో పూర్తిగా పోలింగ్ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా వెల్లడించారు. రెండు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తుల మేరకు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం   జరగాల్సిన పోలింగ్‌ను శుక్రవారం  నిర్వహించనున్నారు. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఈ  మండలాలు  మినహా  ఆయా జిల్లాలలోని మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు యథావిధిగా పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.