xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

29-10-2026 09:55
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5కు వాయిదా వేసింది. అవసరమైతే రీపోలింగ్‌ను నవంబర్ 6న, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నవంబర్ 7న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మరోవైపు తుఫాను ప్రభావిత పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1న యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.n
xPress24, Amaravati, October 29, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5కు వాయిదా వేసింది. అవసరమైతే రీపోలింగ్‌ను నవంబర్ 6న, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నవంబర్ 7న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మరోవైపు  తుఫాను ప్రభావిత పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1న యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.n

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.