జాతీయం
ఎరువులపై సబ్సిడి రేట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-11-2026 10:13

ప్రస్తుత రబీ సీజన్ కు సంబంధించి ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ రేట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి సుమారు 62 వేల 370 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేశారు. ఇది రబీ 2025-26 సీజన్‌తో పోలిస్తే సుమారు 24 వేల 417 కోట్ల రూపాయలు అధికం. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు.
xPress24, New Delhi, November 12,