xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరుప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లుతల్లాడ టు దేవరపల్లి హైవేపై మురసు తుఫాను బీభత్సం!ఎంపీటీసీ ,జడ్పిటిసి పోలింగ్ కీలక అప్డేట్.ఏలూరు జిల్లా – జంగారెడ్డిగూడెంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలుజీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయంఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
ప్రాంతీయం

ఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు

04-11-2026 11:28
ఏర్రకాలువ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
Xpress24 జంగారెడ్డిగూడెం 04-11-2026 చెక్రదేవరపల్లి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏర్రకాలువ రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్ గేట్ల వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. రిజర్వాయర్‌లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.