xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్షవృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యతపార్వతీపురం, అనంతపురం మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారంఇఫీ గాంధీ పతకం కోసం పది చిత్రాల పోటీరేపల్లె మున్సిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారంవిశాఖలో ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సుఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్షవృత్తి విద్యకు సమాజంలో తగిన ప్రాధాన్యతపార్వతీపురం, అనంతపురం మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారంఇఫీ గాంధీ పతకం కోసం పది చిత్రాల పోటీరేపల్లె మున్సిపల్ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారంవిశాఖలో ఆసియాన్–ఇండియా మారిటైమ్ సదస్సు
ఆంధ్రప్రదేశ్

కేంద్ర ఆరోగ్య శాఖ బృందం

23-11-2026 10:35
కేంద్ర ఆరోగ్య శాఖ  బృందం
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర ఆరోగ్య శాఖ బృందం పర్యటిస్తోంది. ఈ నెల 28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లాలో పర్యటించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ బృందం ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా సమీక్షించనుంది.ఈ మేరకు జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. రవిబాబు ఆదేశించారు.
xPress24, Bhimavaram, November 23, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో  కేంద్ర ఆరోగ్య శాఖ  బృందం పర్యటిస్తోంది. ఈ నెల  28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లాలో పర్యటించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ బృందం ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా సమీక్షించనుంది.ఈ మేరకు జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన  నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. రవిబాబు ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.