ఆంధ్రప్రదేశ్
కేంద్ర పశు సంవర్థక శాఖ సహాయ మంత్రి
23-11-2026 10:30

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర గోశాలను కేంద్ర పశు సంవర్థక శాఖ సహాయ మంత్రి ఎస్.పి సింగ్ బఘేల్ నేతృత్వంలోని పార్లమెంటరీ సలహా సంఘం సందర్శించింది. ఈసందర్భంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన పశువుల షెడ్లు, నాణ్యమైన దాణా సరఫరా, పశువుల సంరక్షణ,తదితర అంశాలను కమిటీ సభ్యులు పరి. శీలించారు. ఈ సందర్భంగా గోశాలలో అమలు చేస్తున్న నిర్వహణ ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలయాల్లో నిత్యం నిర్వహించే పూజలు, అభిషేకాలకు అవసరమైన స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించడంలో ఎస్వీ గోశాల కీలక పాత్ర పోషిస్తోందని తెలియజేశారు.
xPress24, Tirupati, November 23,