తెలంగాణ
కొమరం భీమ్ జయంతి
22-10-2026 09:21

ఆదివాసీల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన గిరిజన వీరులు కొమరం భీమ్ జయంతి ఈ రోజు. 1901 అక్టోబర్ 22న తెలంగాణలోని ప్రస్తుత కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ, సోంబాయి దంపతులకు ఆయన జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం సాగించారు. “జల్-జంగిల్-జమీన్” నినాదంతో అడవిపై ఆదివాసీలకు ఉన్న హక్కులను కాపాడేందుకు పోరాడుతూ, వారి స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచారు. . నిజాం పాలనకు, అటవీ అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించిన కొమరం భీమ్ 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందారు.
xPress24, Sankepalle, October 22,