xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుసాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్‌ మందుల ధరల ప్రయోజనం అందేలా చర్యలు

11-11-2026 09:40
క్యాన్సర్‌ మందుల ధరల ప్రయోజనం అందేలా చర్యలు
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన క్యాన్సర్‌ మందుల ధరల ప్రయోజనం ప్రతి రోగికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా 1,364 క్యాన్సర్‌ నిరోధక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యాన్సర్‌ చికిత్స అందించే ఆసుపత్రుల్లో తగ్గించిన ధరల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ఔషధానికి కనీసం ఒక కంపెనీ మందు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మందుల ధరల సవరించిన జాబితాలను ఆసుపత్రులు, ఔషధ విక్రయ కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
xPress24, Amaravati, November 11, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన క్యాన్సర్‌ మందుల ధరల ప్రయోజనం ప్రతి రోగికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా 1,364 క్యాన్సర్‌ నిరోధక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన చర్యలపై  అధికారులతో మంత్రి మంగళవారం  సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యాన్సర్‌ చికిత్స అందించే ఆసుపత్రుల్లో తగ్గించిన ధరల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ఔషధానికి కనీసం ఒక కంపెనీ మందు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మందుల ధరల సవరించిన జాబితాలను ఆసుపత్రులు, ఔషధ విక్రయ కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.