ఆంధ్రప్రదేశ్
కార్తీక మాసోత్సవాలు
10-11-2026 10:24

ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రాల్లో కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం తొలి రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ శివాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేశారు.
xPress24, Amaravati, November 10,