తెలంగాణ
ఖేలో ఇండియా గేమ్స్ జూడో పోటీలకు కరీంనగర్‌లో ఏర్పాట్లు ముమ్మరం
02-11-2026 15:15

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో - ఇండియా గేమ్స్ లో భాగంగా జూడో పోటీలను కరీంనగర్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. డిల్లీ నుండి వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, హైదరాబాద్ నుండి వచ్చిన లైజనింగ్ అధికారులు స్థానిక జూడో కోచ్ లతో కలిసి ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
xPress24, HYDERABAD, November 2,