తెలంగాణ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు
12-11-2026 10:09

తెలంగాణలో వచ్చె నెల 11 నుంచి 22 వరకు నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం క్రీడాకారులు, కోచ్లు, అతిథులకు సౌకర్యవంతంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి హరి రంజన్ రావు నిన్న నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆటల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, క్రీడా వేదికల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్ల పనులు చేపడుతున్నట్లు వివరించారు.
xPress24, Hyderabad, November 12,