xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుసాగునీటి ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబుఅల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. జైకా సాంకేతిక సహకారానికి కలెక్టర్ ప్రతిపాదననంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంజనగణన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ టి. నిశాంతివిశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026

11-11-2026 09:57
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026
జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతంగా నిర్వహించాలని తెలంగాణ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడా శాఖ అధికారులతో హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మంగళవారం మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ అవకాశం తెలంగాణకు దక్కిందని తెలిపారు. ఈ క్రీడా పోటీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని అన్నారు యువతలో క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని . గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని సూచించారు
xPress24, Hyderabad, November 11, జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతంగా నిర్వహించాలని తెలంగాణ  క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.  ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడా శాఖ అధికారులతో హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మంగళవారం  మాట్లాడారు.   జాతీయ స్థాయిలో  ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ అవకాశం తెలంగాణకు దక్కిందని తెలిపారు. ఈ  క్రీడా పోటీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని అన్నారు యువతలో క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని .  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని సూచించారు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.